(ఒకసారి అపరిచితుడు ,సుపరిచితుడు సినిమా కి వెళ్లారు ,సినిమా లో హీరొ ఫైట్ చేస్తున్నాడు )
అపరిచితుడు: అన్నా నువ్వు రాజకీయాల్లోకి రావాలి అన్నా (పెద్దగా అరిచి ఈల వేశాడు)
సుపరిచితుడు: ఏంటి అంత అభిమానివా ?
అపరిచితుడు : అభిమానామా? తొక్కా ? అప్పుడైన సినిమా లు తీయటం ఆపేస్తాడని అంతే
(వీళ్ళు ఏ హీరొ సినిమా కి వెళ్ళి ఉంటారు )



Comments
avunu BALAKRISHNA MOV KI VELI UNTARU PAKA EDI AITHEE
hehehhehhee
balakrishnaaa oka magadu kadha andhukee baludi chuse untaru hehehehehe
excelent
kadu kadu saripoindhi
balakrishna movie ne...