చెయ్యి పార్టి నాది ,
చేయలేను ఏది
లక్ష కోట్ల బడ్జెట్ కు బిక్ష పెట్టుడయ్యా
మంత్రు లెవరు మాట వినరు
మీటింగ్కు రారుపోరు
ఏమి చేస్తాం చస్తామా
ఎముక బలం పెంచుకోండి
పోలీసులు బాదినప్పుడు
పిక్క బలం పెంచుకోండి
కూరల ధర పెరిగితే
కోడి కూడార వొండుకోంది
అది కూడా ఎగిరిపోతే
గంజి నీళ్ళు పుచ్చు కొండి
మోడరన్ ఆర్ట్ అధికారం
మీకేవరికి తకేక్కడు
ఉన్నట్టా , లేనట్టా నాకసలే అర్థం కాదు
చెయ్యి పార్టీ నాది
చేయలేను ఏది

(ఈ కవిత్వం ఈ రోజు ఈ నాడు పేపర్ లో శ్రీధర్ కార్టూన్ కింద వచ్చింది )


