శ్రీ కృష్ణ కమిటి విధివిధానాలను వ్యతిరేకిస్తూ రాజీనామాలను చేసిన 15 మంది తెలంగాణా ఎమ్మెల్యే ల రాజినామాలలో 12 రాజీనామాలను స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం ఆమోదించారు ,
శ్రీకృష్ణ కమిటి తెలంగాణా ఇవ్వాలా? వద్దా? అనేవిషయం పైన కేంద్రవేసిన కమిటీ అని తెలుసు కదా ,ఇంతకి రాజీనామా లు చేసిన వాళ్ళు అందరి లో మెజారిటీ తెరాస ఎమ్మెల్యేలే ,కాంగ్రెస్ లో వున్నా తెలంగాణా ఎమ్మెల్యేలు,TDP లో వున్నా తెలంగాణా ఎమ్మెల్యేలు ఇంకా ఆలోచిస్తున్ట్లుంది


