పూణే,కోరేగోవ్ పార్క్ సమీపం లో జర్మన్ బేకరీ రెస్టారెంట్ లో శనివారం సాయంత్రం ఒక బాంబు పేలి దాదాపు 9 మంది మృతిచెందారు ,50 మంది కి పైగా గాయాలు అయ్యాయి,గుర్తు తెలియని పాకెట్స్ ని గమనించిన వెయిటర్లు ,దానిని తెరవడానికి ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం సంబవించింది


