
కాకతీయ university లో నిన్న జరిగిన పోలికేకసభలో మంద కృష్ణ మాదిగా మాట్లాడేటప్పుడు కొంతమంది వాటర్ పాకెట్స్ తో అయన మీద దాడి చేసారు ,దీనితో కొంచం తోపులాట జరిగింది , తెలంగాణా లో అగ్రకులాల అదిపత్యాన్ని ప్రశ్నిస్తున్నందుకే తన పైన కెసిఆర్ దాడి చేయించారు అని మందకృష్ణ అన్నారు


