
రాష్ట్రం లో ఏమి జరుగుతున్న చూసి బాధ పడటం తప్ప నేనేమి చేయగలను అని చంద్ర బాబు గారు నిస్సహాయత వ్యక్తం చేసారు , అధికారం కాంగ్రెస్ చేతులోనే వుంది, కాంగ్రెస్ ఈ సమస్య ను పరిష్కరించాలి నాకు 2 ప్రాంతాలు 2 కళ్ళు లాంటివి అని అన్నారు
{ కళ్ళు పాడు అవుతున్న పట్టించుకోవా బాబు }


