
హైదరాబాద్ ని ఏమి అభివృద్ధి చేసారు? వైజాగ్ ని ,తిరుపతిని కూడా కేంద్రపాలిత ప్రాంతాలు గా చేయాలని అంటే ఒప్పుకుంటారా ? సమైక్యవాదం ఒక సిగ్గులేని ముచ్చట అని
హైదరాబాద్ లో కొండ వెంకట రమణారెడ్డి స్వీయ చరిత్ర అనువాద ఆవిష్కరణ సభలో పాల్గొన్న కెసిఆర్ అన్నారు
{వాట్ అం ఐడియా సర్ జి ? ఆంధ్రప్రదేశ్ ని మొత్తం కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే పోలా }?


