
మొత్తం 222 రాజీనామాలు వస్తే అందులో 92 రాజీనామాలను వెనక్కి తీసుకున్నారు మిగతా 130 లో 129 రాజీనామాలను నిబందనలు మేరకు లేనందు వల్లా తిరస్కరించాను , ఒకటి పెండింగ్ లో వుంది , ఎన్నికలంటే అంటే 100 కోట్ల ఖర్చు , ప్రజాసామ్యం లో నిజమైన రాజ్యాంగ సంరక్షకుడు స్పీకర్ అని, స్పీకర్ ని ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని, దయచేసి విద్యార్థుల జీవితాలతో అడుకోవద్దని మన స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి హితవుపలికారు
{నేను ఒక్క సారి కమిట్ అయితే నా మాట నేనే వినను}


