Politics

ఆయనే వుంటే ?

(1 vote, average 1.00 out of 5)

ఆయనే  వుంటే ?
రాష్ట్రము లో అందరు కాకపోయినా చాలా మంది అనుకుంటుంది ఇవ్వాళా ఒకటే, ఆయనే వుంటే మన రాష్ట్రము ఇలా అయ్యి వుండేది కాదు అని , ఆయనే మన రాజశేకరరెడ్డి గారు ,నేను అయన గురుంచి గొప్పగా  రాస్తున్నాను అని ఇది కాంగ్రెస్ పార్టీ కి మద్దతు పలికే సైట్ అనుకోకండి , అదే కాంగ్రెస్ లో వున్నా రోశయ్య గారు నాకు నచ్చలేదు , మనం కోల్పోయిన ఒక సమర్థుడు రాజశేకర్ రెడ్డి గారు , అయన ఒక సినిమా స్టార్ కాదు, అయిన కోట్లాది మంది మనసులను  గెలుచుకున్నాడు , ఒకప్పుడు గాందీ గారు అన్నట్లు గా నిజమైన అబివృద్ది గ్రామాలలో నే జరగాలని , రైతులకు పెద్ద పీట వేసి "హరితాంధ్ర ప్రదేశ్" చేసిన గొప్ప నాయకుడు ,
రైతు మన రాష్ట్రానికి వెన్నుముక  అని నమ్మి రుణ మాఫిల ద్వారా  రైతుకే వెన్ను గా నిలిచినా మహానుబావుడు , ఆయనే వుంటే ఉపాది దొరకటం  లేదు  అనే యువత  సగౌర్వం గా వ్యవసాయం చేసివుండేది ఏమో ,
ఆయనే వుంటే  software ఉద్యోగాలలో  లో మనశాంతి కరువు అవుతున్నాం  , ఎప్పుడు జాబ్స్ ఉంటాయో , ఎప్పుడు పోతాయో అనుకొనే వాళ్ళు , మనకి మనమే బాస్ అనుకొనే దైర్యం గా వ్యవసాయం చేసే వాళ్ళేమో
ఆయనే వుంటే , మనం చిన్నప్పుడెప్పుడో చదువుకొని మర్చి పోయిన " ఆంధ్ర ప్రదేశ్ ని అన్నపూర్ణ అంటారని " విషయం అందరికి గుర్తోచేదేమో , లేక ఆంధ్ర ప్రదేశ్ పేరు ని "అన్నపూర్ణ" గా మార్చే వాళ్లేమో
ఆయనే వుంటే ఇన్ని ధర్నాలు ,ఇన్ని ఆత్మహత్యలు,ఇన్ని బంద్ లు  జరిగేవి కాదేమో ,
సినిమాలలో లాగా  ఒక ట్విస్ట్ జరిగితే ఎంత బాగుంటుంది
నువ్వు చని పోలేదని , నువ్వు బ్రతికే ఉన్నవని, హెలికాప్టర్ కూలిన నేను చని పోలేదు , కోలుకొని రావటానికి టైం పట్టిందని నువ్వొస్తే ఎంత బాగుంటుంది
సినిమాలలో లాగా  హీరో యముడు ని జయించి తిరిగి బూమి మీదకు వచ్చినట్లు గా , నువ్వు ఇంద్రుడిని జయించి వస్తే ఎంత బాగున్ను
కొంత మంది నమ్మేలాగా  మా గురుంచి కన్నా కలలు , కోరికలు తీరక ఒక ఆత్మవై ఇక్కడే తిరుగుతుంటే , ఎవరినో ఒకరిని ఆవహించి వొస్తే ఎంత బాగుంటుంది,
నువ్వు మళ్లీ పుట్టి వస్తే ఎంత బాగుంటుంది ..
ఎక్కడున్నావయ్యా ?మేము జబ్బు పడ్డాం మా జబ్బు ని నయం చేయటానికి 108 అక్కర్లేదు, doctor అక్కర్లేదు నువ్వు రావయ్యా
{చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు .....నీవు లేక దిక్కు లేని చుక్కలైనాము }

 

Comments 

 
0 # ajay 2010-01-27 11:42
am not supports you in this issue he is not correct person wht he did to 3 areas?
pls compare chesi mi site lo pettandi n enthamandi rythulu,cheneta kaarmikulu chanipoyaaro thelusthundi.
Reply | Reply with quote | Quote
 
Your Ad Here

Sponsored Links

Subscribe to Telugu News

Enter your email address:

Delivered by FeedBurner

World Markets

Shanghai 2,655.39 -0.38 (-0.01%)
Nikkei 225 9,114.13 0.00 (0.00%)
Hang Seng Index 20,971.50 +102.58 (0.49%)
TSEC 7,830.21 +109.39 (1.42%)
FTSE 100 5,428.15 +57.11 (1.06%)
DJ EURO STOXX 50 2,746.23 +31.04 (1.14%)
CAC 40 3,672.20 +40.77 (1.12%)
S&P TSX 12,144.92 +33.83 (0.28%)
S&P/ASX 200 4,541.20 0.00 (0.00%)
BSE Sensex 18,221.43 -16.88 (-0.09%)
Powered by News4Trader.com