ఔట్‌డేటెడ్ అయ్యింది అనుకున్నరంభ అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ ,యాడ్ ఫిల్మ్స్ చేస్తూ ,బ్రాండ్ అంబాసడర్ గా ఉంటూ బిజీ గానే ఉంది ,రంభ నటిస్తున్న "ప్రతిక్షణం" అనే థ్రిలర్ మూవీ డిసెంబర్ 24 న తెలుగు ,తమిళ్ ,మళయాళం భాషలలో రిలీస్ అవుతుంది

Comments